tag:blogger.com,1999:blog-4924891345061461526.post7312227534036017504..comments2023-05-25T06:40:19.139-07:00Comments on ఆలోచనాంతరంగాలు: మోహనం - సన్మోహనంD. Subrahmanyamhttp://www.blogger.com/profile/05662503568218046101noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-4924891345061461526.post-82902679690996828602014-09-10T04:25:09.577-07:002014-09-10T04:25:09.577-07:00DS గారూ , నమస్తే.
టూకీగా అయినా చాలా చక్కగా రాసారు...DS గారూ , నమస్తే.
టూకీగా అయినా చాలా చక్కగా రాసారు.
నేను కూడా ఒకటి రెండు ముచ్చట్లు మీతో పంచుకుంటాను.
మోహన రాగం ప్రపంచంలో చాలా దేశాల సంగీతం లోనూ వినిపిస్తుందని పెద్దలు చేబుతారు.
అద్భుతమైన కీర్తనలు సరే సరి, ఇంకా ప్రేమ గీతాలే కాదు ఇంచు మించు నవరసాలన్నిటినీ మోహనలో పలికించవచ్చునట. కొన్ని ఉదాహరణలు :
విజయోత్సాహం లో లవకుశులు పాడిన “లేరు కుశలవుల సాటి...”, కోపంలో నాగమ్మ “పలనాడీతని తాతదా.....” (పల్నాటి యుద్ధం – భానుమతి పద్యం) ; భక్తి పారవశ్యంలో తిన్నాడు పాడిన “దేవా......” అనే అద్భుతమైన పద్యం .(కాళహస్తి మాహాత్మ్యం – ఘంటసాల ), రాయబారంలో శ్రీకృష్ణుడు “చెల్లియో, చెల్లకో...” (షణ్ముఖి ఆంజనేయ రాజు పద్యం). ఇలా పాటలు, పద్యాలు ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చును
ఇకపోతే – మీరు జియోఫిజిక్స్ రాయడం గురించి. తెలుగు-ఇంగ్లీషు రంగరించి చక్కగా రాయవచ్చు. ఈ విషయంలో డా. వేమూరు వెంకటేశ్వర రావు గారు “సుజనరంజని” లో “నిత్య జీవనంలో రసాయన శాస్త్రం” అద్భుతంగా రాస్తున్నారు. లంకె ఇదిగో : http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/sep14/rasayanam.html
చూడండి, మీకేమైనా స్పూర్తినిస్తుందేమో.
భవదీయుడు
బాలాంత్రపు వేంకట రమణ
సనా, రిపబ్లిక్ అఫ్ యెమెన్
Anonymoushttps://www.blogger.com/profile/01321652997471787264noreply@blogger.comtag:blogger.com,1999:blog-4924891345061461526.post-70358052903189229342011-11-11T19:09:30.070-08:002011-11-11T19:09:30.070-08:00భలే వారండీ, తెలుగు బ్లాగుల్లో అంతా తెలుగులోనే ఉండా...భలే వారండీ, తెలుగు బ్లాగుల్లో అంతా తెలుగులోనే ఉండాలనే రూలేమీ లేదు కదా. ఆ పదాలు తెలుగు లో లేకపోతె ఆంగ్లం లోనే రాయండి. వాటి ఆ గురించి -ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన అంతే అన్న మాటDisp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.comtag:blogger.com,1999:blog-4924891345061461526.post-41311854706601800822011-11-11T17:05:41.918-08:002011-11-11T17:05:41.918-08:00ధన్యవాదములు జిలేబిగారు గారు :) మీసూచన తప్పక పాటిస్...ధన్యవాదములు జిలేబిగారు గారు :) మీసూచన తప్పక పాటిస్తాను. ఇకపోతే జియోఫిజిక్స్ గురించి తెలుగులో వ్రాయటం కొంచం కష్టం ముఖ్యంగా పరిభాషిక పదాలు (technical terms) తెలుగులో నాకుతెలియవు.D. Subrahmanyamhttps://www.blogger.com/profile/05662503568218046101noreply@blogger.comtag:blogger.com,1999:blog-4924891345061461526.post-41538595139798898432011-11-06T19:59:22.940-08:002011-11-06T19:59:22.940-08:00మీ కూర్పు బాగుందండి. ఆ ఫాంటు సైజు కొద్ది పెద్దది చ...మీ కూర్పు బాగుందండి. ఆ ఫాంటు సైజు కొద్ది పెద్దది చేసారంటే చదవడానికి వీలుగ ఉంటుంది. మీ టపాలలో విభిన్నత్వం కనిపిస్తున్నది. చాల మంచి విషయాలు చెబుతున్నారు. మీ సబ్జక్ట్ అయిన జియో ఫిజిక్స్ గురించి కూడా కొంత రాస్తే బ్లాగ్ చదువరులకి కొత్త విషయాలు తెలిపిన వారైవుతారు.Disp Namehttps://www.blogger.com/profile/06415761751825568145noreply@blogger.com